బ్రేకింగ్

breaking
23 May 2022 | 22:23 IST

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై పోలీసు కేసు నమోదైంది. డబ్బు అప్పుగా తీసుకుని ఆర్జీవీ తిరిగి ఇవ్వలేదంటూ శేఖర్‌రాజు అనే వ్యక్తి కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. ‘దిశ’ సినిమా నిర్మాణం కోసం ఆర్జీవీ తన వద్ద రూ. 56 లక్షలు తీసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వకుండా బెదిరించారని శేఖర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ అనంతరం, ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని కూకట్‌పల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. 

మరిన్ని

తాజా వార్తలు