బ్రేకింగ్

breaking

స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

[09:40]

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఉదయం 9:38గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58.81 పాయింట్లు నష్టపోయి 54,229.80 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28.20 పాయింట్ల నష్టంతో 16,186.50 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹ 77.56గా ఉంది. టాటా స్టీల్‌, రిలయన్స్‌, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. విప్రో, టైటాన్‌, మారుతీ, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని

తాజా వార్తలు