బ్రేకింగ్

breaking

మూసారాంబాగ్‌లో నిలిచిపోయిన మెట్రో రైల్‌!

[13:37]

హైదరాబాద్‌: సాంకేతిక కార‌ణాల వ‌ల్ల మూసారాంబాగ్‌ స్టేషన్‌ వద్ద మెట్రో రైలు నిలిచిపోయింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతోనే మెట్రో రైలుకి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో అరగంట నుంచి మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని

తాజా వార్తలు