బ్రేకింగ్

breaking

తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌: మోదీ హామీ

[19:31]

హైదరాబాద్‌: ప్రాచీన సంస్కృతి, పరాక్రమాల పుణ్యస్థలం తెలంగాణ అని ప్రధాని మోదీ కొనియాడారు. పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన భాజపా సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘భాగ్యనగరంలో అనేక పై వంతెనలు నిర్మించాం. హైదరాబాద్‌ చుట్టూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయి. తెలంగాణలో మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని