బ్రేకింగ్

breaking

ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. టీమిండియా ఆధిక్యం ఎంతంటే?

[19:37]

బర్మింగ్‌హామ్‌: టీమిండియాతో ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 284 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది. బ్యాటింగ్‌లో జానీ బెయిర్‌ స్టో (106) సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ (25), సామ్‌ బిల్లింగ్స్‌ (36) చక్కటి సహకారం అందించారు. సిరాజ్‌ 4, బుమ్రా 3, షమీ 2, శార్దూల్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 132 పరుగులుగా నమోదైంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని