బ్రేకింగ్

breaking

ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విజయం

[20:01]

దిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ఎన్నిక ఫలితాల్లో జగ్‌దీప్‌కు 528 ఓట్లు, మార్గరెట్‌కు 182 ఓట్లు పోలవ్వగా.. 15 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఈనెల 11న భారత ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని