బ్రేకింగ్

breaking

మళ్లీ ఆ పరిస్థితులు తేవద్దు: సీఎం కేసీఆర్‌

[17:39]

వికారాబాద్‌: ఎనిమిదేళ్ల పాలనలో భాజపా ప్రభుత్వం ఏం ఉద్ధరించిందని సీఎం కేసీఆర్‌ నిలదీశారు. వికారాబాద్‌లో సీఎం మాట్లాడుతూ.. ‘‘మోసపోతే గోసపడతాం. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పెరుగన్నం తినే రైతు పురుగుల మందు తాగిండు. మళ్లీ ఆ పరిస్థితి తేవొద్దు. ఉచిత పథకాలు రద్దు చేయాలంటున్నారు. భాజపా జెండాను చూసి మోసపోతే ఉచిత కరెంటు ఉండదు. మోదీ.. ఈ దేశానికి ఏం చేశారో చెప్పండి. పారిశ్రామికవేత్తలకు రూ.20లక్షల కోట్లు దోచిపెట్టారు. రాష్ట్రం బాగుపడితే చాలదు.. దేశం బాగుపడాలి’’ అని కేసీఆర్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని