బ్రేకింగ్

breaking

ముంబయిలో స్వైన్‌ఫ్లూ విజృంభణ!

[21:22]

ముంబయి: మహరాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. 15 రోజుల వ్యవధిలో ముంబయిలో 138స్వైన్‌ ఫ్లూ కేసులతో పాటు 412 మలేరియా, 73 డెంగీ కేసులు నమోదైనట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులు ఆగస్టు 1 నుంచి 14వరకు నమోదైనట్టుగా తెలిపారు.  జులై నెలతో పోలిస్తే ఆగస్టులో ఈ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) బారిన పడినవారిలో జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, డయోరియా, వాంతులు వంటి లక్షణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని