బ్రేకింగ్

breaking
17 Aug 2022 | 06:38 IST

గ్రహం అనుగ్రహం.. రాశిఫలం - 17/08/22

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 17-08-2022, బుధవారం; శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; దక్షిణాయణం; వర్ష రుతువు; శ్రావణ మాసం; బహుళపక్షం షష్ఠి: రా. 12.01 తదుపరి సప్తమి అశ్విని: రా. 2.23 తదుపరి భరణి వర్జ్యం: రా.10.17 నుంచి 11.55 వరకు అమృత ఘడియలు: రా.7.01 నుంచి 8.39 వరకు, దుర్ముహూర్తం: ఉ. 11.38 నుంచి 12.29 వరకు, రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు, సూర్యోదయం: ఉ.5.46, సూర్యాస్తమయం: సా.6.22, మఖ కార్తె. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని