బ్రేకింగ్

breaking
23 Sep 2022 | 06:41 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 23/09/22

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 23-09-2022, శుక్రవారం; శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్ష రుతువు; భాద్రపద మాసం; బహుళపక్షం త్రయోదశి: రా. 1-36 తదుపరి చతుర్దశి మఘ: తె. 4-12 తదుపరి పుబ్బ వర్జ్యం: మ. 3-12 నుంచి 4-56 వరకు అమృత ఘడియలు: రా.1-36 నుంచి 3-20 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ. 12-17 నుంచి 1-05 వరకు రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు సూర్యోదయం: ఉ.5.52, సూర్యాస్తమయం: సా.5.55. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు