బ్రేకింగ్

breaking

రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌: హరీశ్‌రావు

[13:40]

హైదరాబాద్‌: తెలంగాణలో వైద్యారోగ్యశాఖలో కొలువుల భర్తీపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టతనిచ్చారు. వైద్య కళాశాలల్లో 1,140 అసిస్టెంట్‌ పోస్టులకు మరో రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) వైద్యుల కొరతను తీర్చేందుకు.. మరో పది రోజుల్లో వెయ్యి మంది డాక్టర్లను పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా ఆర్డర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

మరిన్ని

తాజా వార్తలు