బ్రేకింగ్

breaking
27 Sep 2022 | 06:40 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 27/09/22

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 27-09-2022, మంగళవారం; శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు; ఆశ్వయుజ మాసం; శుక్లపక్షం విదియ: రా. 2.40 తదుపరి తదియ హస్త: ఉ. 7.32 తదుపరి చిత్త వర్జ్యం: మ. 3.33 నుంచి 5.09 వరకు అమృత ఘడియలు: రా.1.10 నుంచి 2.46 వరకు దుర్ముహూర్తం: ఉ.8.16 నుంచి 9.07 వరకు తిరిగి రా. 10.40 నుంచి 11.28 వరకు రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు సూర్యోదయం: ఉ.5.53, సూర్యాస్తమయం: సా.5.52 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం ప్రారంభము. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు