బ్రేకింగ్

breaking

వారంతా శ్రీకాకుళంలో పర్యటించాలి: పెద్దిరెడ్డి

[16:30]

అమరావతి: వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు 41వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే మరో 77వేల కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయన్నారు. 2023 మార్చి నాటికి 100 శాతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్మార్ట్‌ మీటర్ల వల్ల రైతులు ఏమీ నష్టపోరని స్పష్టం చేశారు. స్మార్ట్‌ మీటర్లపై మాట్లాడే విపక్షాలు ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాలని పెద్దిరెడ్డి సూచించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని