బ్రేకింగ్

breaking
30 Sep 2022 | 18:53 IST

AP: 560 గ్రేడ్‌-2 పోస్టుల నోటిఫికేషన్‌ రద్దు?

అమరావతి: 560 అంగన్వాడీ సూపర్‌వైజర్‌ (గ్రేడ్‌-2) (పదోన్నతి పరీక్ష) పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దుపై న్యాయ నిపుణుల సలహామేరకు ముందుకెళ్తామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ తెలిపారు. నోటిఫికేషన్‌ రద్దుకు సీఎం జగన్‌ కూడా సానుకూలత వ్యక్తం చేశారన్నారు. న్యాయ నిపుణులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రస్తుతం ఫలితాల విడుదలను నిలిపివేశామన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని