బ్రేకింగ్

breaking

‘బీఆర్‌ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇవ్వడం ఖాయం’

[17:15]

హైదరాబాద్: తెరాసకు నూకలు చెల్లినందునే బీఆర్‌ఎస్‌ పేరుతో కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చారని భాజపా నేత లక్ష్మణ్‌ విమర్శించారు. ‘‘ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్‌ఎస్ విధానమా? అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయడం.. దేశంలో కల్వకుంట్ల రాజ్యాంగం ఏర్పాటే బీఆర్‌ఎస్‌ లక్ష్యమా? బీఆర్‌ఎస్‌.. రాజకీయ పునరేకీకరణ కాదు.. రాజకీయ నిరుద్యోగులు, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమే. మునుగోడు ఉపఎన్నిక నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్రయత్నం. మునుగోడులో బీఆర్‌ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇవ్వడం ఖాయం’’ అని లక్ష్మణ్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని