బ్రేకింగ్

breaking

రాజకీయాలు వారికి ఆట.. మాకు టాస్క్‌: కేసీఆర్‌

[18:45]

హైదరాబాద్‌: దేశాన్ని 75 ఏళ్లుగా ఏలిన పార్టీలు దేశ ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయాలు ఆట.. తెరాసకు టాస్క్‌ అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం పనిచేస్తామన్నారు. ‘‘జాతీయ పార్టీ పెట్టాలన్నది ఆషామాషీ నిర్ణయం కాదు. బలమైన పునాదుల పైనుంచే జాతీయ పార్టీ నిర్ణయం. దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీ. తెలంగాణ సీఎంగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తా. కార్యక్షేత్రం వదలం.. ఎవరికీ అనుమానం అక్కర్లేదు’’ అని కేసీఆర్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని