బ్రేకింగ్

breaking

ఒక వ్యక్తి, రెండు సంస్థలకు నోబెల్‌ శాంతి పురస్కారం

[14:58]

స్టాక్‌హోం: బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్‌ బిలియాట్స్కీకు ప్రపంచ నోబెల్‌ శాంతి పురస్కారం(Nobel Prize 2022) లభించింది. ఆయనతో పాటు రెండు మానవ హక్కుల సంస్థలు రష్యన్‌ గ్రూప్‌ మెమోరియల్‌, ఉక్రెనియన్‌ సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌కు సంయుక్తంగా ఈ పురస్కారం దక్కిందని నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ పేర్కొంది. మానవహక్కుల రక్షణ, శాంతి స్థాపన కృషికి ఈ బహుమతి దక్కినట్లు తెలిపింది. ఈ పురస్కారానికి 343 మంది వ్యక్తులు, సంస్థలు పోటీపడ్డాయని వివరించింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని