బ్రేకింగ్

breaking

Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్‌..

[15:57]

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు రెండు రోజుల లాభాలకు బ్రేక్‌ వేస్తూ శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30.81 పాయింట్లు నష్టపోయి 58,191.29 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17.15 పాయింట్ల నష్టంతో 17,314.65 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారి 82.33 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. యాక్సిస్‌ బ్యాంకు, టైటాన్‌, మారుతీ, ఏషియన్‌ పేయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడగా.. నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, ఐటీసీ, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టపోయాయి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని