బ్రేకింగ్

breaking

మోదీ జన్‌ కీ బాత్‌ వినరు..: కేటీఆర్‌

[16:10]

హైదరాబాద్‌: సాగు దండగ కాదు.. పండుగ అని నిరూపించిన వ్యక్తి కేసీఆర్‌ అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వొచ్చని నిరూపించారని కొనియాడారు. ఫ్లోరైడ్‌ సమస్యను మిషన్‌ భగీరథతో పరిష్కరించామని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ చూపి 8ఏళ్లలో మోదీ దేశానికి ఏం చేశారు? ఆయన జన్‌ కీ బాత్‌ వినరు.. మన్‌ కీ బాత్‌ మాత్రమే చెబుతారు’’ అని కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని