బ్రేకింగ్

breaking

ఇకపై రాత్రి 11 వరకు మెట్రో సేవలు!

[17:39]

హైదరాబాద్‌: మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే ఉన్న చివరి మెట్రో రైలు సేవలను రాత్రి 11 గంటల వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌) వేళల్లో మార్పులు చేశారు. పొడిగించిన వేళలు ఈనెల 10 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఉదయం ఎప్పటిలాగే 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని