బ్రేకింగ్

breaking
30 Nov 2022 | 06:39 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 30/11/22

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 30-11-2022, బుధవారం; శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు; మార్గశిరమాసం; శుక్లపక్షం సప్తమి: మ.1.38 తదుపరి అష్టమి; ధనిష్ఠ: మ.12.13 తదుపరి శతభిషం; వర్జ్యం: రా. 7.00 నుంచి 8.31 వరకు; అమృతఘడియలు: తె.4.04 నుంచి  5.34 వరకు; దుర్ముహూర్తం: ఉ.11.25 నుంచి 12.10 వరకు; రాహుకాలం: మ.12.00నుంచి 1.30వరకు సూర్యోదయం: ఉ.6.16; సూర్యాస్తమయం: సా.5.20. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని