బ్రేకింగ్

breaking

INDxNZ: చివరి పోరు.. టాస్‌ నెగ్గిన కివీస్‌

[06:51]

క్రైస్ట్‌చర్చ్‌: ఆఖరి పోరాటానికి టీమ్‌ఇండియా సిద్ధమైంది. చివరిదైన మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. సిరీస్‌లో 0-1తో వెనుకబడ్డ భారత్‌.. ఫామ్‌లో ఉన్న కివీస్‌ను ఎలా నిలువరిస్తుందన్నది ఆసక్తికరం. ఈక్రమంలో టాస్ నెగ్గిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. శిఖర్ ధావన్‌ మూడు మ్యాచుల్లోనూ టాస్‌ ఓడిపోవడం గమనార్హం. భారత్ జట్టు: ధావన్‌, శుభ్‌మన్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌, పంత్‌, దీపక్‌ హుడా, సుందర్‌, దీపక్‌ చాహర్‌, అర్ష్‌దీప్‌, చాహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

మరిన్ని

తాజా వార్తలు