బ్రేకింగ్

breaking

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 03/12/22

[06:36]

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 03/12/2022, శనివారం; శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు; మార్గశిరమాసం; శుక్లపక్షం దశమి: ఉ.8.21, తదుపరి ఏకాదశి ఉత్తరాభాద్ర: ఉ.8.58, తదుపరి రేవతి వర్జ్యం: రా. 8.45 నుంచి 10.20 వరకు అమృత ఘడియలు:తె. 6.12 నుంచి దుర్ముహూర్తం: ఉ. 6.18 నుంచి 7.46 వరకు రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు సూర్యోదయం: ఉ.6.18; సూర్యాస్తమయం: సా.5.20. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు