బ్రేకింగ్

breaking

బంగ్లాతో వన్డే సిరీస్‌: షమి ఔట్‌.. ఉమ్రాన్‌ ఇన్‌

[10:39]

దిల్లీ: బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ షమి దూరమయ్యాడు. షమి స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ ఆడనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రాక్టీస్‌లో షమి చేతికి గాయమైందని.. దీంతో బంగ్లాతో జరిగే వన్డేలకు అతను అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. బంగ్లా పర్యటనలో భాగంగా భారత్‌ బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. 

మరిన్ని

తాజా వార్తలు