బ్రేకింగ్

breaking
27 Jan 2023 | 08:59 IST

అలనాటి సినీనటి జమున కన్నుమూత

హైదరాబాద్‌: అలనాటి సినీనటి జమున (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ సహా పలువురు దిగ్గజ నటులతో జమున నటించారు.

మరిన్ని

తాజా వార్తలు