బ్రేకింగ్

breaking

AP: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

[21:51]

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ప్రిలిమ్స్‌ ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ పేర్కొంది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను సైతం ఎపీపీఎస్సీ విడుదల చేసింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నట్లు ఎపీపీఎస్సీ తెలిపింది. ఫలితాల కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని