బ్రేకింగ్

breaking

రికార్డు చేయాలని కోరా.. అంగీకరించలేదు: ఎంపీ అవినాష్‌

[19:57]

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించారు. దాదాపు 4గంటలపాటు ఆయనను ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు తెలిసిన అంశాలన్నీ సీబీఐ అధికారులకు చెప్పాను. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారు. ఇంకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తానని.. విచారణకు సహకరిస్తానని చెప్పాను. వాస్తవాలను వక్రీకరించి విచారణను పక్కదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారు. విచారణను వీడియో, ఆడియో రికార్డింగ్‌ చేయాలని కోరా. దానికి అధికారులు అంగీకరించలేదు’’ అని తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని