బ్రేకింగ్

breaking
02 Feb 2023 | 06:40 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 02/02/23

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 02-02-2023, గురువారం; శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు; మాఘమాసం; శుక్లపక్షం ద్వాదశి: సా. 5.07 తదుపరి త్రయోదశి ఆరుద్ర: పూర్తి వర్జ్యం: మ. 1.52 నుంచి 3.37 వరకు అమృత ఘడియలు: రా.7.57 నుంచి 9.41 వరకు దుర్ముహూర్తం: ఉ.10.20 నుంచి 11.06 వరకు తిరిగి మ.2.51 నుంచి 3.36 వరకు రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు సూర్యోదయం: ఉ.6.36; సూర్యాస్తమయం: సా.5.51; నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు