బ్రేకింగ్

breaking
02 Feb 2023 | 23:52 IST

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

మరిన్ని

తాజా వార్తలు