బ్రేకింగ్

breaking
30 Mar 2023 | 06:39 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 30/03/23

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 30-03-2023, గురువారం; శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు; చైత్రమాసం; శుక్లపక్షం; నవమి: రా.11.55 తదుపరి దశమి; పునర్వసు: రా.11.31 తదుపరి పుష్యమి; వర్జ్యం: ఉ.10.21 నుంచి 12.06 వరకు అమృత ఘడియలు: రా.8.52 నుంచి 10.38 వరకు; దుర్ముహూర్తం:  ఉ.10.02 నుంచి 10.51 వరకు తిరిగి మ.2.53 నుంచి 3.42 వరకు; రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు; సూర్యోదయం: ఉ.6.00; సూర్యాస్తమయం: సా.6.08; శ్రీరామనవమి. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు