బ్రేకింగ్

‘పది’లో నిమిషం ఆలస్యం.. కారణముంటే ఓకే: బొత్స
[12:51]అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు(ఉ. 9:30 - మ. 12:45) పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ‘‘పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయి. ప్రత్యేక కారణం ఉంటే తప్ప నిమిషం ఆలస్యమైనా అనుమతించం. హాల్‌టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. గతంలో లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లపై సర్క్యులర్ వెనక్కి తీసుకున్నాం. ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదు’’ అని బొత్స వ్యాఖ్యానించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IPL Final: చెన్నై పట్టుకుపోయింది.. ఆఖరి బంతికి అద్భుత విజయం
- Bangalore: బెంగళూరులో పంక్చర్ మాఫియా
- MS Dhoni: మహి మార్కు.. వారిని ఆడించి.. చెన్నైని ఛాంపియన్‌గా నిలిపి..
- CSK vs GT: ఉత్కంఠతో కళ్లుమూసుకుని.. ఆనందపరవశుడై జడేజాను ఎత్తుకున్న ధోనీ
- Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
- CSK vs GT: జడేజా సంచలన బ్యాటింగ్.. ఐదోసారి కప్పును ముద్దాడిన చెన్నై
- Hyderabad: రాజేశ్‌ది హత్యేనా? ప్రభుత్వ టీచర్‌తో వివాహేతర సంబంధమే కారణమా?
- Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
- CSK vs GT: పరిస్థితి ఎలా ఉన్నా.. అతడి వద్ద ఓ ప్లాన్ పక్కా!
- Dhoni - Jaddu: మహీ భాయ్.. కేవలం నీ కోసమే: వైరల్‌గా మారిన జడ్డూ పోస్టు