బ్రేకింగ్

breaking

PBKS vs KKR: టాస్‌ నెగ్గిన కోల్‌కతా..

[15:06]

మొహాలీ: ఐపీఎల్‌లో నేడు డబుల్‌ బొనాంజా. తొలి మ్యాచ్‌లో పంజాబ్‌, కోల్‌కతా తలపడనున్నాయి. మొహలీ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన కోల్‌కతా కెప్టెన్‌ నీతీశ్‌ రాణా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు బోణీ కొడుతుందో చూడాలి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని