బ్రేకింగ్

breaking

ఎర్ర గంగిరెడ్డి విడుదలపై హైకోర్టు ఆదేశాలు.. సుప్రీం స్టే

[12:39]

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి విడుదలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇటీవల గంగిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు కస్టడీ తర్వాత జులై 1న విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ పీఎస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి తాజాగా ఆదేశాలను జారీ చేసింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని