బ్రేకింగ్

breaking
01 Jun 2023 | 09:30 IST

తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

దిల్లీ: వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు చమురు సంస్థలు కాస్త ఊరట లభించే వార్త చెప్పాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు కాస్త తగ్గించాయి. ₹83.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని