బ్రేకింగ్

breaking
04 Jun 2023 | 06:39 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 04/06/23

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 04-06-2023, ఆదివారం; శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు; జ్యేష్ఠ మాసం; శుక్లపక్షం పూర్ణిమ: ఉ.9-09 తదుపరి బహుళ పక్ష పాడ్యమి జ్యేష్ఠ: తె. 4-27 తదుపరి మూల వర్జ్యం: ఉ. 10-36 నుంచి 12-09 వరకు అమృత ఘడియలు:రా. 7-54 నుంచి 9-28 వరకు దుర్ముహూర్తం: సా. 4-43 నుంచి 5-35 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.5.28; సూర్యాస్తమయం: సా.6.27. ఈవారం రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు