బ్రేకింగ్

breaking
19 Sep 2023 | 06:45 IST

గ్రహం - అనుగ్రహం I రాశిఫలం - 19/09/23

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 19-09-2023, మంగళవారం; శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం; దక్షిణాయణం; వర్ష రుతువు, భాద్రపదమాసం, శుక్ల పక్షం చవితి: ఉ.10-43 తదుపరి పంచమి స్వాతి: మ. 12-09 తదుపరి విశాఖ వర్జ్యం: సా. 5-52 నుంచి 7-31 వరకు అమృత ఘడియలు: తె. 3-42 నుంచి 5-20 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-17 నుంచి 9-05 వరకు తిరిగి రా. 10-43 నుంచి 11-31 వరకు రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.5.52; సూర్యాస్తమయం: సా.5.58. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు