- TRENDING
- Asian Games
- IND vs AUS
బ్రేకింగ్

19 Sep 2023 | 07:17 IST
ఉదయాన్నే ఫోన్ చూస్తున్నారా...
ఒత్తిడి పెంచవచ్చు: ఉదయం పూట తమ ఫోన్‌లో నోటిఫికేషన్‌లు, ఈ-మెయిల్‌లు, సోషల్ మీడియా అప్‌డేట్‌లలో వచ్చే సందేశాల వల్ల అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ మనసులో ప్రతికూలతలు పెరిగి రోజంతా ఆ ప్రభావం కనిపించొచ్చు. మానసిక ఆరోగ్యంపై: పొద్దునే లేచింది మొదలు వివిధ సమాచారం కోసం వెతకటం, వాట్సప్‌లో మేసేజ్‌లు ఇలాంటివి శోధిస్తూ ఉంటారు. ఈ ప్రభావం మానసిక స్థితిపైనా ప్రతికూలంగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కంటి ఆరోగ్యమూ దెబ్బ తింటుంది. నిద్రలేమి: మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూలైట్ ఎక్కువసేపు కంటిపై పడటం వల్ల నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
- Kodi Kathi case: ‘సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందే!’
- England Team: అంతా అయోమయం.. 38 గంటలపాటు ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణం: బెయిర్‌స్టో
- నేను చేస్తోంది.. మోసమా?
- Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/09/2023)
- YSRCP: ‘టికెట్లు’ చిరిగాయ్..!
- Social Look: లండన్‌లో అల్లు అర్జున్.. చెమటోడ్చిన ఐశ్వర్య.. సెట్లో రష్మి
- Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్
- ‘తమాషాలు చేస్తున్నావ్.. ఎక్కరా ఎక్కు’
- కళ.. భళా!