బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 06:34 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 19/06/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 19-06-2024, బుధవారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం ద్వాదశి: ఉ. 5-43 తదుపరి త్రయోదశి; విశాఖ: సా. 4-23 తదుపరి అనూరాధ; అమృత ఘడియలు: ఉ. 6-57 నుంచి 8-40 వరకు; వర్జ్యం: రా. 8-35 నుంచి 10-16 వరకు; దుర్ముహూర్తం: ఉ. 11-34 నుంచి 12-27 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 5.30; సూర్యాస్తమయం: సా.6.32. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు