బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 09:15 IST

కెప్టెన్సీ నుంచి వైదొలగిన కేన్‌ విలియమ్సన్‌

న్యూజిలాండ్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్సన్‌ టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు 2024-25 సెంట్రల్‌ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌ పోటీల్లో న్యూజిలాండ్‌ జట్టు పేలవ ప్రదర్శన ఇచ్చి గ్రూప్‌ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో విలియమ్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని

తాజా వార్తలు