బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 10:47 IST

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌

అమరావతి: ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు. 

మరిన్ని

తాజా వార్తలు