బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 12:47 IST

24న ఏపీ కేబినెట్‌ భేటీ

అమరావతి: ఈ నెల 24న ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ జరగనుంది. ఈమేరకు కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు పంపారు. ఈ నెల 21 సాయంత్రం 4 గంటలలోగా పంపాలన్నారు.

మరిన్ని

తాజా వార్తలు