బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 20:01 IST

14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఖరీఫ్‌లో 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచనున్నట్లు ప్రకటించింది. వరికి మద్దతు ధరను రూ.117 పెంచింది. అలాగే పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న పంట రైతులకు చేయూత అందించనుంది. మద్దతు ధర పెంపు నేపథ్యంలో ధాన్యం ధర క్వింటాలు రూ.2300కు చేరింది.

మరిన్ని

తాజా వార్తలు