బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 20:37 IST

TN: నాటుసారా తాగి 5 మంది మృతి

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కుల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగి 5 మంది మృతిచెందారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసింది. ఎస్పీని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

మరిన్ని

తాజా వార్తలు