బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 21:22 IST

అధికారులతో 10 గంటలపాటు పవన్‌ సమీక్ష

అమరావతి: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 10 గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయా శాఖల పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌తో సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ భేటీ అయ్యారు.

మరిన్ని

తాజా వార్తలు