బ్రేకింగ్

breaking
19 Jun 2024 | 22:26 IST

యూజీసీ నెట్‌ -2024 పరీక్ష రద్దు

దిల్లీ: ఈనెల 18న జరిగిన యూజీసీ నెట్‌ -2024 పరీక్ష రద్దు చేసినట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది.  నెట్‌ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన యూజీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.

మరిన్ని

తాజా వార్తలు