బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 06:32 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 24/06/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 24-06-2024, సోమవారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం తదియ: రా. 2-58 తదుపరి చవితి ఉత్తరాషాఢ: సా. 5-47 తదుపరి శ్రవణ అమృత ఘడియలు: ఉ. 11-32 నుంచి 1-06 వరకు వర్జ్యం: రా. 9-38 నుంచి 11-10 వరకు దుర్ముహూర్తం: మ. 12-28 నుంచి 1-20 వరకు తిరిగి 3-04 నుంచి 3-57 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 5.30; సూర్యాస్తమయం: సా.6.34. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు