బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 10:47 IST

‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చ: ప్రధాని మోదీ

దిల్లీ: కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కొత్త పార్లమెంటులో 18వ లోక్‌సభ సమావేశమవుతోంది. 2047 వికసిత్‌ భారత్‌ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారు. ప్రజలు మా విధానాలను విశ్వసించారు. ఎమర్జెన్సీకి రేపటితో 50 ఏళ్లు పూర్తవుతాయి. అత్యయిక పరిస్థితి ఒక మచ్చ. అప్పటి పొరపాటు పునరావృతం కాకూడదు’’ అని మోదీ తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు