బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 11:37 IST

మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం

అమరావతి: మెగా డీఎస్సీకి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చర్చల్లో భాగంగా కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ లేకుండా డీఎస్సీ నిర్వహణపై 2 ప్రతిపాదనలు తెచ్చారు. సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలపై సచివాలయంలో కేబినెట్‌ సభ్యులు చర్చిస్తున్నారు. చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 

మరిన్ని

తాజా వార్తలు