బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 12:06 IST

తెలంగాణలో 44 మంది ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. రాష్ట్రంలో 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్‌ను నియమించడంతో పాటు టీపీటీఆర్‌ఐ డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని

తాజా వార్తలు