బ్రేకింగ్

breaking
24 Jun 2024 | 14:21 IST

TG ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్‌ బోర్డు అధికారులు విడుదల చేశారు. మే 24 నుంచి జూన్‌ 3 వరకు TG Inter Advanced Supplementary పరీక్షలు జరిగాయి. 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫెయిలైనవారితో పాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రాసిన వారూ ఉన్నారు. ఫలితాల కోసం www.eenadu.net క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు